తెలంగాణా !!! ఈ మాట చాలా మందికి ఉద్యమ నినాదం. తెలంగాణా రాష్ట్ర అవతరణ కోసం ఎంతో మంది తమ ప్రాణాలు సయితం ధార పోశారు. మరి ఈ ఉద్యమాన్ని జనం మధ్యలోకి తీసుకువేల్లటానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసారు చేస్తున్నారు. మొన్న నేను మన ఇంటర్నెట్ లో ఏదో వేరే సైట్లు చూస్తున్నా.....అప్పుడు ఒక వీడియో సైట్ లో చూసా మన తెలంగాణా వీడియో ఒకటి.... దానిలో నాకు చాల బాధ కలిగించే ఒక విషయం ఉంది....పూర్తి వివరాలు నేను ఇక్కడ విసదీకరించలేక పోయిన ఒక చిన్న విషయం మాత్రం చెప్పగలను. అది ఇంటి అంటే....ఏదో ఆంధ్రా వాళ్ళు తెలంగాణా వారికి అన్యాయం చేసారు...తెలంగాణా వనరులు అన్ని వాడేసుకున్నారు.... తెలంగాణా వారికి అవకాశాలు ఇవ్వలేదు...వారి భాషని అవహేళన చేసారు అని.....వారి జీవన సయలిని సినిమాల్లో హాస్యాస్పదంగా చూపించారు అని...ఇన్ని వందల సంవత్సరాలు ఈ ఆంధ్ర వారు వీరిని పైకి రానీకుండా తోక్కేసారు అని....ఇంకా ఎన్నో.
నేను తెలంగాణానో లేక ఆంధ్ర వాడినో అని చెప్పటం లేదు....ఒక తెలుగు వాడిలాగా ఆలోచిస్తున్న. ఆంధ్ర అభివృది చెందడానికి కారణం ? తెలంగాణా వెనక పడటానికి ఎవరు భాధ్యులు ? మరి ఈ విషయంలో ఆ ప్రాంత నాయకుల పాత్ర ఎంత వరకు ఉంది ? ఈ పై ప్రశ్నలు అన్నింటికీ ఒక సమాధానం ఉండాలి కద ? నన్ను అడిగితే ఒకటీ సమాధానం ఉంది ఈ ప్రశ్నకి....ఈ ప్రాంత అభివృది కైనా కీలక పాత్ర వహించేది ఆయా ప్రాంత నాయకులే... మరి ఇన్ని దసబ్దాలనుంచి తెలంగాణాను నిర్లక్ష్యం చేసిన వారు మరి రేపు వేరు కుంపటి పెట్టినాకు సరిగ్గా చూసుకుంటారు అని ఇంటి నమ్మకం ? ఈ రోజు వరకు వారు చేసిన పనే మళ్ళి మళ్ళి చేస్తారు.....ఈ సమస్యకి పరిష్కారం వేరు కుంపటి కాడు....అందరు కలిసి కట్టుగా అభివృద్ది సాధించటం .....మన రాష్ట్రానికి ఉన్నా వనరులను సరిగ్గా వాడుకోవడం.... ప్రస్తుతానికి మన రాష్ట్రానికి వస్తున్నా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం....భాగ్యనగరం కి వస్తున అవకాశాలను వాడుకోవడం !!!తెలంగాణా !!! ఈ మాట చాలా మందికి ఉద్యమ నినాదం. తెలంగాణా రాష్ట్ర అవతరణ కోసం ఎంతో మంది తమ ప్రాణాలు సయితం ధార పోశారు. మరి ఈ ఉద్యమాన్ని జనం మధ్యలోకి తీసుకువేల్లటానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేసారు చేస్తున్నారు. మొన్న నేను మన ఇంటర్నెట్ లో ఏదో వేరే సైట్లు చూస్తున్నా.....అప్పుడు ఒక వీడియో సైట్ లో చూసా మన తెలంగాణా వీడియో ఒకటి.... దానిలో నాకు చాల బాధ కలిగించే ఒక విషయం ఉంది....పూర్తి వివరాలు నేను ఇక్కడ విసదీకరించలేక పోయిన ఒక చిన్న విషయం మాత్రం చెప్పగలను. అది ఇంటి అంటే....ఏదో ఆంధ్రా వాళ్ళు తెలంగాణా వారికి అన్యాయం చేసారు...తెలంగాణా వనరులు అన్ని వాడేసుకున్నారు.... తెలంగాణా వారికి అవకాశాలు ఇవ్వలేదు...వారి భాషని అవహేళన చేసారు అని.....వారి జీవన సయలిని సినిమాల్లో హాస్యాస్పదంగా చూపించారు అని...ఇన్ని వందల సంవత్సరాలు ఈ ఆంధ్ర వారు వీరిని పైకి రానీకుండా తోక్కేసారు అని....ఇంకా ఎన్నో. నేను తెలంగాణానో లేక ఆంధ్ర వాడినో అని చెప్పటం లేదు....ఒక తెలుగు వాడిలాగా ఆలోచిస్తున్న. ఆంధ్ర అభివృది చెందడానికి కారణం ? తెలంగాణా వెనక పడటానికి ఎవరు భాధ్యులు ? మరి ఈ విషయంలో ఆ ప్రాంత నాయకుల పాత్ర ఎంత వరకు ఉంది ? ఈ పై ప్రశ్నలు అన్నింటికీ ఒక సమాధానం ఉండాలి కద ? నన్ను అడిగితే ఒకటీ సమాధానం ఉంది ఈ ప్రశ్నకి....ఈ ప్రాంత అభివృది కైనా కీలక పాత్ర వహించేది ఆయా ప్రాంత నాయకులే... మరి ఇన్ని దసబ్దాలనుంచి తెలంగాణాను నిర్లక్ష్యం చేసిన వారు మరి రేపు వేరు కుంపటి పెట్టినాకు సరిగ్గా చూసుకుంటారు అని ఇంటి నమ్మకం ? ఈ రోజు వరకు వారు చేసిన పనే మళ్ళి మళ్ళి చేస్తారు.....ఈ సమస్యకి పరిష్కారం వేరు కుంపటి కాడు....అందరు కలిసి కట్టుగా అభివృద్ది సాధించటం .....మన రాష్ట్రానికి ఉన్నా వనరులను సరిగ్గా వాడుకోవడం.... ప్రస్తుతానికి మన రాష్ట్రానికి వస్తున్నా అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం....భాగ్యనగరం కి వస్తున అవకాశాలను వాడుకోవడం !!!ఇక్కడ టైప్ చెయ్యండి
1 comments:
ఏ విషయమయినా పోస్ట్ చేసేముందు ఒక సారి పూర్తిగా చదివి చేయండి.ఇక్కడ మీరు ఒకే విషయాన్ని రెండు మార్లు పోస్ట్ చేసారు.
అంతా గందరగోళం???
:(
Post a Comment