Saturday, February 9, 2008

అద్భుతమైన చిట్టి పద్యం !

ఈ చిట్టి పద్యం నన్ను ఎంతో ఆకట్టుకుంది.....ఇంత మంచి పద్యం నాకు ఎలా తెలిసిందా అనుకుంటున్నారా ? మొన్న మా అమ్మని నా వింత ప్రశ్నలతో హింసిస్తుంటే నన్ను directgaa నోరు మూయ మని చెప్పలేక......చిన్న పద్యం ద్వారా తెలియచేయ్యటం జరిగింది ....పద్యం మాత్రం చాలా త్రిల్లింగ్గా ఉంటుంది !

దిమిత దిమిత, ఏమి దిమిత ?
పసుపు దిమిత, ఏమి పసుపు ?
పుట్ట పసుపు, ఏమి పుట్ట ?
పాము పుట్ట, ఏమి పాము ?
నల్ల పాము, ఏమి నల్ల ?
కాకి నల్ల, ఏమి కాకి ?
మాల కాకి, ఏమి మాల ?
పూల మాల, ఏమి పూలు ?
గుండు పూలు, ఏమి గుండు ?
బోడి గుండు ! ! !

0 comments:

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive