Friday, August 8, 2008

పిల్లలు స్కూళ్ళు

ఈనాటి మన చర్చాంశం " పిల్లలు స్కూళ్ళు" నాది ప్రస్తుతానికి కంప్యూటర్ ఉద్యోగం కాబట్టి రోజు ఇంటికి వచ్చే సరికి పది పదకుండు అయిపోతుంది...ఏదో జన్మకో శివరాత్రి లాగా తొందరగా పనులు ముగించుకొని గంట ఎనిమిది కొట్టేసరికి ఆఫీసు నుంచి బయట పడటం కుదురుతుంది. చిన్న చిన్న పిల్లలు ఆ సమయం లో స్కూల్ బస్సులలో ఇళ్ళకి వెళ్తుంటారు !! వారి బాల్యం అంతా హైటెక్కు స్కూళ్ళలో గడిచిపోతుంది...మరి పిల్ల / పెల్లోడు అలా చల్ల గాలికి వెళ్లి అడుకునీది ఎప్పుడు ? తన తల్లి దండ్రులతో గడిపేది ఎప్పుడు ? మరి వాళ్ల చిన్న బుర్రలకి వచ్చే అమోఘమయిన ఆలోచనలని ఎక్కడ ఎవరి మీద ప్రయోగిస్తారు ?నాకు తెలిసిన కటినమయిన స్కూళ్ళు - చైతన్య టెక్నో స్కూల్- కృష్ణ వేణి కాన్సెప్ట్ స్కూల్ - విజ్ఞాన్ టాలెంట్ స్కూల్ ఇంక ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి....మన దెస భవిష్యత్తు ని అలా బందీలుగా చేసి డబ్బులు సంపాయిస్తున్నారు !

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive