Tuesday, September 9, 2008

పేరు గొప్ప ఊరు దిబ్బ

సరిగ్గా ఈరోజు మధ్యానం అన్నం తిని తిన్నగా కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చెయ్యలిసిన పని మిగిలిపోతే అలా అలా చేసుకుంటున్న.....అంతలో ఒక మెరుపు లాంటి ఆలోచన ! ఏంట్రా అది ? అని చించి చించి ఆలోచించా.....నేను ఉద్యోగంలో చేరి దాదాపు మూడు సంవత్సారాలు అవ్వోస్తుంది కాని ఇంత వరకు కనీసం వాయిదాల పద్దతి లో కారు కొనుకున్నే స్తోమత లేదు ! పోనీ ఎమన్నా చిన్న చితకా కంపన్య్లోనా పని చేసేది అంటే అదీ కాదు......ఎమన్నా అంటే జీతాలు పెంచే సమయం లో ఏదో కంపెనీ మాకు ఎక్కడాలేని విధంగా జీతాలు పెంచుతాము అని చెపుతారు....ఎవడితో చెప్పుకోవాలి ఈ పాత సినిమా కస్టాలు !ఎక్కడూ పాత సినిమాలలో చూసాను ఇలాంటి చెప్పుకోలేని కస్టాలు...మళ్ళి ఇప్పుడు చూస్తున్నా "పేరు గొప్ప ఊరు దిబ్బ" అని ఊరికనే అనరు

1 comments:

Hero said...

ఇలా బాధల్లో ఉన్నప్పుడే గుండెని నిబ్బరం చేసుకూ రా. అయినా బాధ తగ్గకు ఫోతే మాతో నిన్ను compare చేసుకో. అప్పుడు అంటా హ్యాపీ గా ఉంటుంది.


--భాస్కర్

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive