Wednesday, November 12, 2008

నేను - Recession

మన పెద్ద అన్న అమెరికా ఆర్ధిక సంక్షోభం లో ఉంది. ఇక్కడ మనకి ఇత్తడి మొదలు అయింది.
ఇప్పటికే అన్ని పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు ఏదో రూపం లో తమ ఉద్యోగులకు స్వస్తి చెప్తూనే ఉన్నాయి. ఇక ఒక సతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నా భయాలు నాకు ఉండనే ఉన్నాయి.
మన వాళ్ళు పేపర్లలో రాసేవి చదువుతుంటే ఎక్కడ లేని భయం పుట్టుకు వస్తుంది !
అక్కడ వంద మందిని, ఇక్కడ వంద మందిని ! ఎలా పడితే అలా తెసేయతమే పనిగా పెట్టుకున్నారు.
ఈ పరిస్తితులలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులని కాపాడుకోవడానికి వివిధ పద్దతులు ఉపయోగిస్తున్నాయి. ఇంఫోస్య్స్ లాంటి కంపేనీలు మితంగా వేతనాలు ఇచ్చి తమని తామూ కాపాడుకుంటున్నారు.
ఇక అమెరికా లో ఎ కంపెనీ ని చూసినా దీవాలా తీసే పరిస్తితి లోనే ఉంది. ఈ పరిస్తితి ఒక రంగానికి సొంతం కాదు. ప్రతి రంగం. కార్లు మోటర్లు తిండి పదార్థాలు పల డబ్బాలు అన్ని డబ్బులతో ముడి పాడినవన్ని ! అన్నీ !!
అమెరికా మీద అధికంగా అధర పడిన మనకి ఇది ఒక గుణపాఠం !

0 comments:

Bussu Manadiroiii

Bussu Manadiroiii
Bussu Manadiroiii

Telengana Samburalu

Telengana Samburalu
Gondla tala.... paga ? or pinchalu ??

Video Bar

Loading...

Video Bar

Loading...

Blog Archive